Monday, 7 August 2017

Telugu Nayibrahmin Surnames and Gotras

ధన్వంతరి నాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
పూర్వం రోజులలో నాయిబ్రాహ్మణులని "ధన్వంతరిలు" అనేవారు. వీరి కులానికి మూల పురుషుడు "వైద్యనారాయణ ధన్వంతరి"
          🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
             🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌻🌻🌻🌻🌻


ఇంటిపేరు (లేదా గృహనామం) :- 

సమాజంలో ఒక మనిషి గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇంటిపేరు కులాన్ని, గోత్రాన్ని సూచిస్తుంది. పూర్వం గోత్రాన్ని బట్టే మనిషిని గుర్తించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగే కొలదీ ప్రతి మనిషినీ గుర్తించడం కష్టతరమైయ్యేది కనుక మధ్య యుగంలో ఊరు పేరుని బట్టి అన్ని కులాలకు ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఆనాటి నుండి ప్రతి మనిషి ఇంటిపేరుతో గుర్తించబడుతూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో ఒక కులంలో ఉన్న ఇంటిపేరు మరొక కులంలో కూడా ఉండే అవకాశముంది. కనుక కేవలం ఇంటి పేరుని బట్టి కులాన్ని నిర్ధారించడం సరి కాదు. దానికి గోత్రం కూడా అవసరముంటుంది. పేరు వ్యక్తులను, వస్తువులను లేదా చెట్లు చేమలను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామవాచకము . మనుషులను మరింత ప్రత్యేకంగా గురించటానికి, లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటానికి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది. ఈ మధ్యనే కావించిన ఒక పరిశోధనలో డాల్ఫినులు కూడా తమని తాము పేర్లతో పిలుచుకుంటాయని అవి ఈలల రూపంలో ఉంటాయని తెలుసుకున్నారు. ఈ వ్యాసంలోని మిగతా భాగము మనుషుల పేర్లు ఇంటి పేర్లు గురించి వివరిస్తూ ఉంటుంది.


గోత్రము :-

గోత్రము అనగా ఒక వంశమునకు మూల పురుషుడు. గోత్రము అనగా గోశాల అను అర్ధము కూడా ఉంది. మనుష్య రూపానికి జన్మనిచ్చేది స్త్రీయే అయినా ఆ రూపం తాలూకు విత్తనాన్ని (వీర్య కణాన్ని) ఉత్పత్తి చేసేది పురుషుడు కావున గోత్ర నామము పురుషుడి నామమే ఉండుట సహజము. గోత్రములు ఋషి గోత్రములుగాను, గోవులకు సంబంధించిన గోత్రములగాను ఉన్నాయి. ప్రతి ఋషి గోత్రమునకు కశ్చితంగా ప్రవర కలిగి ఉంటుంది. అలా లేని పక్షంలో అది ఋషి గోత్రము కాదు. ప్రవర అనగా ఋషి వంశంలో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు. గోత్రము అనగా గో అంటే గోవు, గురువు, భూమి, వేదము అని అర్థములు. ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు.తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.
            🍀🍀🍀🍀🍁🍁🍁🍁🍀🍀🍀🍀
🌷🌷🌷🌷🌷🌱🌱🌱🌱🌷🌷🌷🌷🌷

నాయిబ్రాహ్మణుల కోన్ని ఇంటి పేర్లు :-

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

ఇంటి పేరు చివరిలో "ల " అనే అక్షరం సాదరణం గా వస్తూంది

● రావులకోల్లు ● పండితారాజుల ● విష్ణుబక్తుల ● పాకల ● నాదెళ్ళ ● మొకరాళ్ళ ● నిడుముక్కల ● గోట్టిముక్కల ● పసుపుల ● యావ్వల ● నేమలిపల్లి ● గాజులపల్లి ● చల్లపల్లి ● కొత్తపల్లి ● బల్లిపల్లి ● కాకర్ల ● ద్రోణాదుల ● పిల్లుట్ల ● ఉప్పల ● గుంటుపల్లి ● జంగాల ● కోత్వాల్ ● మద్దిరాళ్ళ ● మాచర్ల ● లింగాల ● జరుగుమల్లి ● సముద్రాల ● చిట్యాల ● అద్దెపల్లి ● బలిజెపల్లి ● జెజాల ● మదమపల్లి ● రాచమళ్ళ ● చెరుకుపల్లి ● కోడాలి ● భుసరపల్లి ● యడ్లపల్లి ● నాగళ్ళ ● కోండపల్లి ● ముత్యాల ● గొల్లవిల్లి ● ఓగిరాల ● ఒప్పల ● సుందరపల్లి ● గుంతపల్లి ● గుదిబండ్ల ● చిరుమామిళ్ళ ● పెడల ● అమరజింట్ల ● మెడిపల్లి ● అయినవిలి ● పగడాల.

"బ్రాహ్మణ" కులం లో కుడా చాల వరకు ఇంటి పేరు చివర "ల" అనే అక్షరం ఉంటుంది. ఉదాహరణ : శ్రీపతి పండితా ఆరాధ్యుల,అకెళ్ళ,నాదెళ్ళ,చివుకుల,మామిళ్ళ మొదలగునవి.

■ ఇంటి పేరు చివరిలో "రి " అనే అక్షరం.

● ఇంటూరి ● ఉప్పుటూరి ● కోసురి ● భానురి ●వల్లూరి ●నిడమానురి ●ఓడుగురి ●ఉంగుటూరి ●అట్లూరి ●పరచూరి ●కందుకూరి ●నిడమానురి ●వణుకూరి ●దోంతలూరి ●కోమ్మురి ●యాలూరి ●మార్టూరి ●మైనపురి ●యండమూరి ●ఎల్చూరి ●మాగులూరి ●తుల్లురు ●పోన్నూరు ●చంద్రగిరి ● పతకమురి


ఇంటి పేరు చివరిలో "టి " అనే అక్షరం

 కూరపాటి ● ఉప్పలపాటి ●రావిపాటి ●రాగిపాటి ●చాగంటిపాటి ●అంబటి ●రావిపాటి ●అలవలపాటి ●ఓలేటి ●ఆలేటి ●చింతలపాటి ●పసుపులేటి ●కంభంపాటి ● ధరణికోట ● కోణిజేటి ● మునగోటి ● నిమ్మకంటి ● సమ్మెట ● మంచిగంటి ● కొమ్మలపాటి ● లింగంగుంటి ● గోనిగుంట ● కోట ● పసుపులేటి


■ ఇంటి పేరు చివరిలో "పు " అనే అక్షరం

●అన్నవరపు ●రామవరపు ●కామవరపు ●అమిరపు ●బోయవరపు ●హంపపురం

 మరికోన్ని ఇంటి పేర్లు :- 

○మల్లాది ○యలవర్తి ○అలజింగి ○మల్లువలస ○తాడివలస ○గడ్డం ○ఆల్లగడ్డ ○రంగనపాలేం ○ఏడిద ○అలజింగి ○వక్కలగడ్డ ○మున్నంగి ○ లంక ○ ముళ్ళపూడి
⛳⛳⛳⛳⛳⛳⛳⛳

ధన్వంతరి నాయిబ్రాహ్మణ గోత్ర నామములు :-

🔸🔸🔸🔸🔸🔹🔹🔹🔹🔸🔸🔸🔸🔸🔸🔸
● శివ గోత్రం ● ధన్వంతరి గోత్రం ● అగస్త్య గోత్రం ● కౌండిన్య గోత్రం ● పామిడి గోత్రం ● పాలవేల్లి గోత్రం ● భరద్వాజ గోత్రం ● రిషిపాల గోత్రం ● వశిష్ట గోత్రం ● ముత్యాల గోత్రం ● రత్నాల గోత్రం ● పూజారి గోత్రం ● విశ్వామిత్ర గోత్రం ● కశ్యప గోత్రం ● అత్రి గోత్రం ● కౌషిక గోత్రం ● కపి గోత్రం ● జమ్మి గోత్రం ● పమిడిపాళ్ళ గోత్రం ● పసుపుల గోత్రం ● పాల గోత్రం ● మహరుషి గోత్రం ● శ్రీవాస్ గోత్రం ● పాలవేల్లి గోత్రం ● శ్రీవత్సవ గోత్రం

Sunday, 8 January 2017

🦁One Word meaning of Nayibrahmin Caste System🦁

మా 'కులం' నాయిబ్రాహ్మణ 'కులం'.
అమృత  'కల'షోద్భవ శ్రీ శ్రీ వైద్యనారాయణ ధన్వంతరీ దేవ వంశీ'కులం'.
భారతదేశపు మొట్టమొదటి నంద రాజ వంశ పాల'కులం'. 
వైదిక ధర్మ,కర్మలను పాటించే నిర్వహ'కులం'.
మా నాదం తో ఆ దైవాన్నిమెల్కోలిపే నాద బ్రాహ్మణు'లం'. 
మేము నాయిబ్రాహ్మణు సంరక్ష'కులం'. 
కులం అభివృద్ది కోసం ఎదురుచుసే యువ'కులం'.
మేము కళ్ళకపటం లేని నాయ'కులం'.
మా పైన మా కులం పైన సామెతలు వేస్తే చేస్తాము కల'కలం'. 
మేము క్షుర'కులం' సమాజ సేవ'కులం'.

            ఈ వ్యాసం వ్రాసిన వారు "పగడాల మహేంద్ర నంద" కరీంనగర్ వాస్తవ్యులు.

                                                                            మీ
                                                  🦁రావులకోల్లు వెంకట్ పండితులు🦁

Tuesday, 23 August 2016

Nayibrahmin Gotras

https://upload.wikimedia.org/wikipedia/en/thumb/4/41/Flag_of_India.svg/23px-Flag_of_India.svg.pnghttps://upload.wikimedia.org/wikipedia/en/thumb/4/41/Flag_of_India.svg/23px-Flag_of_India.svg.pngNayeebrahmin gotra's
* shiva gotra
* agastya gotra
* Dhanvantari gotra
* kaundinya gotra
* Bharadwaja Gotra
* Vasistha gotra
* mutyala gotra
* poojary gotra
* Vaishwanar gotra.
* Rishi Moudgalya gotra
* Vatsya gotra
* Sandilya gotra.
* Viswamithra gotra
* Kashyap gotra
* Atri gotra
* kaushika gotra
* Sandilya gotra
* Vasishta gotra
* Kapi gotra
* Gargya gotra
* jammy gotra
* pamidipalla gotra
* pasupula gotra
* bangar gotra
* pala gothra
* maharushi gotra
* Nanda gotra
* Srivas gotra
* pamidipalla gotra
* pasupula gotra
* maharushi gotra
* Savitha gotra
* Nanda Chhapaariya gotra
* Chandratreya gotra
* Jakhaniya Bhati gotra
* jatrana gotra
* Hanswal gotra
* Pallavelli gotra
* moksha gothra
* Sain gotra
* shrivastava gotra
* Jampaneeyula gotra

Players

https://upload.wikimedia.org/wikipedia/en/thumb/4/41/Flag_of_India.svg/23px-Flag_of_India.svg.pnghttps://upload.wikimedia.org/wikipedia/en/thumb/4/41/Flag_of_India.svg/23px-Flag_of_India.svg.png1.    Rajat Chauhan is an Indian Archer player
Achievements:  @  2015 Asian Archery Championships: Men's Individua
                                  @  2015 Asian Archery Championships: Men's Team
2.   Divya Sain Wrestler

3     Lalita Babar Indian long-distance runner.
                
                             Competition record
Year
Competition
Venue
Position
Event
Notes
Representing  India
2014
2nd
9:35.37
2015
1st
9:34.13
8th
9:29.64
2016
10th
9:22.74


Awards:
 Sports Person of the Year Awards (2015) - India Sports Awards 2015 (FICCI and Ministry of Youth Affairs and Sports)

Tuesday, 19 July 2016

విన్నపమువిన్నపము : నాయిబ్రాహ్మణ మిత్రులందరికి నా మనవి, ప్రతి ఒక్కరు మన కులానికి సంబందించిన పేర్లు పండిత్ లేక నంద లేక రెండు పేర్లు కలిపే విధముగా పండితానంద అని మీ పేరు వెనుక చేర్చుకోండి .

 

పండిత్ అనగా మనము వైద్య పండితులము, సంగీత పండితులము. వెనుక రోజులలో మనల్ని  పండితరాజులు అనేవాల్లు అనగా వైద్యం చేసేవాల్లు అని అర్ధము.

నంద అనగా భరతఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజులు. మన నంద రాజులు, మౌర్య రాజులు 300 సంవత్సరములు పైగా భరతఖండాన్ని పరిపాలించారు.

మన నాయిబ్రాహ్మణులందరికి "ఉపనయన" సాంప్రధాయము ఉన్నది. కావున ప్రతి ఒక్కరు ఇంకనుండైన "ఉపనయనము" చెయించుకోని "యజ్ఙోపవీతము"ధరించవలసిందిగా నా ప్రార్ధన .


           

                                              ADMIN OF THIS  WEBSITE : రావులకోల్లు వెంకట్ పండిత్(R.Venkat Pandith)

 


నా అభిప్రాయమునాయిబ్రాహ్మణ అనగా నా అభిప్రాయము : మనలో చాలమంది నాయిబ్రాహ్మణ పేరులోని నాయి(Nayi) కి బదులుగా నాయీ(Nayee) అని తప్పుగా వాడుతున్నారు అని నా అభిప్రాయము. మన కుల ధృవికరణ (Caste certificate) పత్రములో కుడా “NAYI BRAHMIN” అని మాత్రమే ఉంటుంది. నేను రాసిన నాయిబ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు) అను పుస్తకములో నాయీబ్రాహ్మణ అని కుడా రాసేను దానికి కారణము ప్రస్తుతము చాలమంది పెద్దలు నాయీబ్రాహ్మణ అని రాస్తున్నారు కాబట్టి. అసలు నాయిబ్రాహ్మణలోనాయిఅనగా చాల అర్ధాలు ఉన్నాయి.

సంస్కృతములో నాయి(Nayi) అనగా ఎక్కువ లేక అధికము అని అర్ధము వస్తుంది అంటే బ్రాహ్మణులలో అధికులు అని అర్ధము. కోంతమంది నాయి(Nayi) అంటే ముందు అనే అర్ధము కుడా వస్తుంది అని అంటారు.

ఇంకోంతమంది నాయి(Nayi) అనగా నాధస్వరము వాయించువాల్లు కనుకా విరికి నాయిబ్రాహ్మణులు అను పేరు వచ్చింది అని అంటారు. నాధస్వరమునకు ఇంకోక పేరు సన్నాయి   న్నాయి లోని నాయి(Nayi) ని నాయిబ్రాహ్మణ గా పెట్టి ఉండోచ్చూ అని అభిప్రాయపడ్డారు.

ఉత్తరభారతదేశాములో నాయి(Nai) అనగా నాయకుడు అని అర్ధము వస్తుంది.

                                            ADMIN OF THIS  WEBSITE : రావులకోల్లు వెంకట్ పండిత్